Andhra Pradesh: ఏపీలో గంజాయి సాగు...15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టిన రైతులు...వీడియో ఇదిగో

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో స్వచ్ఛందంగా గంజాయి పంటలు ధ్వంసం చేశారు రైతులు. దాదాపు 15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టారు రైతులు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రభుత్వం అవగాహన కల్పించడంతో రైతుల్లో చైతన్యం కల్పించారు.

gaanja-crop-destroyed-in-koyyuru-mandal-of-alluri-district(Video grab)

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో స్వచ్ఛందంగా గంజాయి పంటలు ధ్వంసం చేశారు రైతులు. దాదాపు 15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టారు రైతులు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రభుత్వం అవగాహన కల్పించడంతో రైతుల్లో చైతన్యం కల్పించారు.  శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం.. రోడ్డు పక్కన గోడపై కూర్చుని ఉన్న చిరుత...వైరల్‌గా మారిన వీడియో

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement