Game Changer Ticket Price Hike: ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్‌ షోకు అనుమతి, తొలి రోజు 6 షోలకు అనుమతి

ఏపీలో 'గేమ్ ఛేంజర్' మూవీ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. తొలి రోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.

Game Changer movie ticket prices Hike in AP(video grab)

ఏపీలో 'గేమ్ ఛేంజర్' మూవీ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. తొలి రోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600గా ఉండగా జనవరి 10 నుంచి జనవరి 23 వరకు ఐదు షోలకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతించింది. మల్టీప్లెక్స్‌లో టికెట్‌కు అదనంగా 175 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతివ్వగా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్‌కు అదనంగా 135 రూపాయలు పెంపుతో ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, జడ్జి సమక్షంలో పూచీకత్తుపై సంతకం...వీడియో

Game Changer movie ticket prices Hike in AP

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement