Goddess Saraswathi Idol Vandalized: ఏపీలోని ప్రత్తిపాడులో ఘోరం.. విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆకతాయిలు (వీడియో)
ఏపీలోని ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి చొరబడిన కొందరు దుండగులు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
Vijayawada, Oct 15: ఏపీలోని (AP) ప్రత్తిపాడు (Pratthipadu) మండలం లంపకలోవ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి చొరబడిన కొందరు దుండగులు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని (Goddess Saraswathi Idol Vandalized) ధ్వంసం చేశారు. పెద్ద కంకర రాయితో ఈ దారుణానికి తెగబడ్డారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్
Hanuman Idol Set on Fire: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)
Pochamma Temple Vandalized: హైదరాబాద్ మీర్ పేట లో పోచమ్మ తల్లి ఆలయం ధ్వంసం.. దుండగుడిని చితకబాదిన స్థానికులు (వీడియో)
Devi Idol Vandalized: ‘తిండి దొరక్కపోవడంతోనే..’ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు.. మీడియాకు వివరాలు వెల్లడించిన పోలీసులు (వీడియోతో)
Advertisement
Advertisement
Advertisement