GVL Rode Rickshaw Video: వీడియో ఇదిగో, విశాఖ వీధుల్లో రిక్షా తొక్కిన జీవీఎల్, రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించిన బీజేపీ ఎంపీ

విశాఖలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రిక్షావాలాను కూర్చోబెట్టి రిక్షా తొక్కారు.తర్వాత రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించారు

GVL Narasimha Rao Rode a rickshaw on Kanuma day during Sankranti celebrations

విశాఖలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రిక్షావాలాను కూర్చోబెట్టి రిక్షా తొక్కారు.తర్వాత రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించారు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)