Suman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదంపై హీరో సుమన్, లడ్డూ కల్తీ నిజమని తేలితే ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. తిరుమల లడ్డూ కల్తీ చేసింది నిజమని తేలితే.. వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని సుమన్ సంచలన కామెంట్స్ చేశారు.

Hero Suman sensational comments on Tirupati Laddu(X)

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. తిరుమల లడ్డూ కల్తీ చేసింది నిజమని తేలితే.. వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని సుమన్ సంచలన కామెంట్స్ చేశారు.  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్, గర్బాలయంలో ప్రత్యేక పూజలు చేస చంద్రచూడ్..వీడియో ఇదిగో 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

KTR On CM Revanth Reddy: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు

Trinadha Rao Nakkina Comments on Actress Anshu: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు నటి అన్షు, తొలి ఈవెంట్‌లోనే ఆమె సైజ్‌పై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిన డైరక్టర్

Dil Raju Controversial Comments Row: దిల్ రాజు కల్లు, మటన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, సినిమాలు వదిలేసి కల్లు కాంపౌండ్ లేదా మాంసం దుకాణం పెట్టుకోండని విమర్శలు

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Share Now