Huge Python: వీడియో ఇదిగో, తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ, పామును చూసిన ఒక్కసారిగా షాక్‌కు గురయిన దుకాణదారులు
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 2500వ మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండచిలువ దాగి ఉంది. పామును చూసిన దుకాణదారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేశారు.
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 2500వ మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండచిలువ దాగి ఉంది. పామును చూసిన దుకాణదారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా కొండచిలువను పట్టుకొన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
రూ.300 కోసం ఘర్షణ..కర్రతో దాడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి, పరారీలో నిందితుడు!
Huge Python Spotted in Alipiri Path Stairs
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)