Andhra Pradesh: మన్యం జిల్లాలో అభివృద్ధి ఎక్కడ? రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న వందలాది మంది కూలీలు

అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు.

Hundreds of laborers are dangerously crossing Annavaram river in Alluri Sitarama Raju district

అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు.  అదృష్టవంతుడు అంటే ఇతడే, రైలు మీద నుంచి పోయినా క్షేమంగా బయటపడ్డాడు, పుల్లుగా తాగి రైలు పట్టాల మధ్యలో నిద్రపోయిన మందుబాబు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement