Andhrapradesh Shocker: యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య, గంజాయికి బానిసై దారుణానికి తెగబడ్డ భార్యభర్తలు!
ఏపీలోని తిరుపతిలో దారునం చోటు చేసుకుంది. విద్యావంతులైన భార్యాభర్తలు గంజాయికి బానిసలై దారుణానికి ఒడిగట్టారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో న్యాయవిద్య చదివిన యువతి, ప్రణవ కృష్ణ ఫ్రెండ్స్. ప్రణవ ఇంటికి యువతి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవ, ఆమె భర్త కిశోర్ యువతికి గంజాయి అలవాటు చేశారు.
Vij, July 27: ఏపీలోని తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. విద్యావంతులైన భార్యాభర్తలు గంజాయికి బానిసలై దారుణానికి ఒడిగట్టారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో న్యాయవిద్య చదివిన యువతి, ప్రణవ కృష్ణ ఫ్రెండ్స్. ప్రణవ ఇంటికి యువతి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవ, ఆమె భర్త కిశోర్ యువతికి గంజాయి అలవాటు చేశారు.
ఆ తర్వాత ఆ యువతిని భర్త రేప్ చేయగా భార్యే వీడియోలు తీసింది. తర్వాత ఆమెను బెదిరించి రూ.5లక్షలు తీసుకున్నారు. ఇటీవల కాబోయే భర్తకు వీడియోలు పంపడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దారుణం.. ప్రియురాలిని దూరం చేసిందని యువతిని కత్తితో పొడిచి చంపిన ఉన్మాది, వీడియో ఇదిగో
Here's Tweet:
యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య!
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement