Michaung Cyclone Alert for AP: ఏపీకి మిచాంగ్ తుఫాను ముప్పు.. రేపట్నుంచి భారీ వర్షాలు
ఏపీకి మిచాంగ్ తుఫాను ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది.
Hyderabad, Dec 2: ఏపీకి మిచాంగ్ తుఫాను (Michaung Cyclone Alert for AP) ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను (Cyclone) మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది. ఈ ప్రభావంతో ఆదివారం (AP) నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement