AP's COVID19 Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,859 కోవిడ్ కేసులు, 13 మరణాలు నమోదు మరియు 1,575 మంది రికవరీ, రాష్ట్రంలో 18,688కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

COVID-19 | (Photo Credits: IANS)

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 70,757 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,859 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరో 1,575 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, ఇంకో 13 మంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 ఆక్టివ్ కేసులలు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement