Naga Babu On Jony Master: నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తి నేరం చేసినట్టు కాదు...జానీ మాస్టర్‌కు నాగబాబు మద్దతు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెడకు లైంగిక వేధింపుల అంశం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు తెరలేపింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెడకు లైంగిక వేధింపుల అంశం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు తెరలేపింది. కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని కూడా నేరం చేసినట్టు పరిగణించకూడదు అంటూ నాగబాబు ట్వీట్ చేయగా ఇది జానీకి మద్దతుగానే చేశారని టాక్ నడుస్తోంది. జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసులకు సూచన
Here's Nagababu Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)