Pawan Kalyan Offer Prayers at Nookalamma Temple: విశాఖ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విశాఖకు చేరుకున్నారు.అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విశాఖకు చేరుకున్నారు.అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పవన్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. తమ పార్టీ మంచి విజయం సాధించి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో పవన్ కల్యాణ్ చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే.. ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు పవన్ కల్యాణ్ ఆసక్తి.. ఇండియా టుడే ఛానల్ లో స్క్రోలింగ్
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Advertisement
Advertisement
Advertisement