Pawan Kalyan: విశాఖలో ఈ నెల 16న జనసేన జనవాణి, మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటన చేయనున్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్
మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) అక్కడే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 16న విశాఖలో జనసేన జనవాణిని ఆయన నిర్వహించనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 15 నుంచి ఉత్తరాంధ్ర పర్యటన చేయనున్నారు. మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) అక్కడే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 16న విశాఖలో జనసేన జనవాణిని ఆయన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించనున్నారు. అనంతరం ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)