Kattaleru Vagu: ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగుపై వరద ప్రవాహం, నీటిలో ఇరుక్కుపయిన టిప్పర్ లారీ, 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
ఎన్టీఆర్ జిల్లాగంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం ముంచెత్తింది. ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వరద నీటిలో ఇరుక్కుపోయింది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఎన్టీఆర్ జిల్లాగంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం ముంచెత్తింది. ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వరద నీటిలో ఇరుక్కుపోయింది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మాజీ మంత్రి కొడాలి నానికి షాక్, బర్త్ డే వేడుకలకు అనుమతి నిరాకరణ,సీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)