kethireddy venkatrami Reddy: చెరువు కబ్జా నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందన్న కేతిరెడ్డి, ఈ అంశంపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం
ధర్మవరం చెరువు కబ్జా, అధికారుల నోటీసులపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. గతంలోనే ఈ అంశంపై కోర్టుకు వెళ్లానని..ఈ అంశం కోర్టులో ఉండగానే నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయంలో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని..తన భూముల విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నానని వెల్లడించారు.
ధర్మవరం చెరువు కబ్జా, అధికారుల నోటీసులపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. గతంలోనే ఈ అంశంపై కోర్టుకు వెళ్లానని..ఈ అంశం కోర్టులో ఉండగానే నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయంలో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని..తన భూముల విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నానని వెల్లడించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్, చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్యకు రెవెన్యూ అధికారుల నోటీసులు..హిమాలయాల్లో ఉన్న కేతిరెడ్డి
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement