Andhra Pradesh: అయ్యో పాపం, ఆడుకుంటూ ట్రాక్టర్ టైరు మీద పడి చిన్నారి మృతి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదకర ఘటన

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలోని ఐడిఏలో వాచ్ మెన్ పుట్టా జోజి, స్వప్న దంపతుల కుమారుడు రెండేళ్ల ఇస్సా ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్ టైర్ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు టైర్ బాలుడిపై పడటంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ బయటకు వచ్చింది.

Kid dies after falling on tractor tire in Krishna District Andhra Pradesh

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలోని ఐడిఏలో వాచ్ మెన్ పుట్టా జోజి, స్వప్న దంపతుల కుమారుడు రెండేళ్ల ఇస్సా ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్ టైర్ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు టైర్ బాలుడిపై పడటంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ బయటకు వచ్చింది. వీడియోలో బాలుడు పక్కన ఆనించి ఉన్న టైరు దగ్గర ఆడుకుంటూ టైరు మధ్యలోకి వెళ్లాడు. అనంతరం బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా టైరు మీద పడింది. దీంతో ఊపిరి ఆడక బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Kid dies after falling on tractor tire in Krishna District Andhra Pradesh

Here's Disturbed Video

 

 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement