Andhra Pradesh: శ్రీకాకుళం సిరిమానోత్సవంలో తీవ్ర విషాదం, మాను పైనుంచి జారిపడి పూజారితో సహా మరొ వ్యక్తి మృతి, విషాదకర వీడియో ఇదిగో..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో స్థానిక దేవతా పండుగ సిరిమానోత్సవం విషాదంగా మారింది. ‘సిరిమాను’ అనే పొడవాటి చెక్క స్తంభం పైన ప్రత్యేక పూజలు చేస్తున్న పూజారి, మరొక వ్యక్తి ఒక్కసారిగా జారి కిందపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో స్థానిక దేవతా పండుగ సిరిమానోత్సవం విషాదంగా మారింది. ‘సిరిమాను’ అనే పొడవాటి చెక్క స్తంభం పైన ప్రత్యేక పూజలు చేస్తున్న పూజారి, మరొక వ్యక్తి ఒక్కసారిగా జారి కిందపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు. వీడియో చూశారా, పుల్లుగా మందు తాగి పిల్లికి వైద్య చేయాలంటూ వైద్యులతో గొడవ పడిన మందుబాబు, తీరా అది కుక్క అని తెలిసి..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)