Dog Attack in Srikakulam: శ్రీకాకుళంలో పిచ్చి కుక్క దాడి, 24 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో దారుణం చోటు చేసుకుంది. 24 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చగా కొందరికి తీవ్ర గాయాలు.. మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో దారుణం చోటు చేసుకుంది. 24 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చగా కొందరికి తీవ్ర గాయాలు.. మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. పెంపుడు కుక్క కరవడంతో తండ్రీ కొడుకులకు రేబీస్, కుక్క చనిపోయిన రెండు రోజులకే ఇద్దరూ మృతి, వీడియో ఇదిగో..
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Update: ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. సర్వత్రా సస్పెన్స్ (వీడియో)
Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..
Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు
SLBC Tunnel Collapse Update: సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకి కోసం రంగంలోకి దిగిన స్నిఫర్ డాగ్స్, నలుగురు మంత్రుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యలు
Advertisement
Advertisement
Advertisement