Thaman Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తమన్‌.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తమన్ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో

ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు సంగీత దర్శకుడు తమన్(Thaman Meets Chandrababu).

Music Director Thaman meets AP CM Chandrababu(Thaman X)

ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు సంగీత దర్శకుడు తమన్(Thaman Meets Chandrababu). దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ అవార్డుకు బాలకృష్ణ ఎంపికైన నేపథ్యంలో నారా భువనేశ్వరి పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలో చంద్రబాబును కలిశారు తమన్. ఈ ఫోటోనే ఎక్స్‌లో పోస్ట్ చేసిన తమన్.. చంద్రబాబును కలిసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మాస్​ కా దాస్ విశ్వక్‌ సేన్ మ‌రో క్రేజీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘లైలా’ . ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సాహు గార్ల‌పాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.  ట్రెండ్‌కు తగ్గట్లు విశ్వక్‌ సేన్‌ లైలా మూవీ మూడో సాంగ్, కోయ్ కోయ్‌ అంటూ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ 

Music Director Thaman meets AP CM Chandrababu

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement