Viral Video: పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు.. పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు, వైరల్ వీడియో
పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు హాజరయ్యారు. ఇవాళ వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లింది నమిత(Viral Video).
పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు హాజరయ్యారు. ఇవాళ వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లింది నమిత(Viral Video). గ్రూప్-2 పరీక్షలు రాయడానికి చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్ కు వెళ్లింది నమిత(Group 2 exam). నమితకు బెస్ట్ విషెస్ చెప్పారు తోటి అభ్యర్థులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక సోషల్ మీడియాలో గ్రూప్ 1 పరీక్ష వాయిదా పడిందనే పుకార్లకు క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) .సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసు అసత్యమని కమిషన్ ఖండించింది.
ఉదయం: 10:00 AM - 12:30 PM, మధ్యాహ్నం: 3:00 PM - 5:30 PM పరీక్ష జరగనుండగా పరీక్ష హాల్ టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.92,250 అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారు. పరీక్ష 13 జిల్లాల్లో 175 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మోడల్‌లో ఉంటుంది. ఇది OMR ఆధారంగా లేదా కంప్యూటర్ టెస్ట్ (CBT) మోడ్‌లో జరుగుతుంది.
New Bride Arrives at Group-2 Exam Center in Wedding Attire!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)