CM Jagan on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యం, ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడని తెలిపిన సీఎం జగన్

పోలవరం విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. మీ బిడ్డ అలా చేయడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే అన్నది మరిచిపోవద్దు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.

Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy (Photo Credit: ANI)

అల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలవరం విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. మీ బిడ్డ అలా చేయడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే అన్నది మరిచిపోవద్దు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.

Here's YSRCP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement