YSRCP Plenary: వామ్మో ఇదెక్కడి జనసంద్రం! వైయస్సార్‌సీపీ ప్లీనరీకి పోటెత్తిన అభిమానులు, 4లక్షల మందికి పైగా వచ్చి ఉంటారని అంచనా, ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న డ్రోన్ విజువల్స్, టీడీపీ నేతల గుండెల్లో గుబులు
వైయస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండోరోజు ప్లీనరీకి జనం పోటెత్తారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా భారీగా ప్రజలు వచ్చారు. దాంతో ప్లీనరీ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. దాదాపు 4 లక్షల మంది ఈ ప్లీనరీకి వచ్చిందని భావిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చారు.
Guntur, July 09: వైయస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన ప్లీనరీ (YSRCP Plenary) గ్రాండ్ సక్సెస్ అయింది. రెండోరోజు ప్లీనరీకి జనం పోటెత్తారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా భారీగా ప్రజలు వచ్చారు. దాంతో ప్లీనరీ (YSRCP Plenary) ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. దాదాపు 4 లక్షల మంది ఈ ప్లీనరీకి వచ్చిందని భావిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ (YS Jagn) ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. ప్లీనరీ ముగిసిన తర్వాత కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్లీనరీకి సంబంధించిన డ్రోన్ విజువల్స్(Drone visuals), ఫోటోలు వైరల్ గా మారాయి. 2024 ఎన్నికలపై దిశానిర్ధేశం చేసిస సీఎం జగన్...ఈ ప్లీనరీతో తన జనబలం చూపించారని వైసీపీ శ్రేణులంటున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)