Andhra Pradesh: రూంలో బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు, మమ్మల్ని కాపాడాలంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన ఏపీ మహిళలు
చంద్రబాబు అన్నయ్యా .. పవన్ తమ్ముడూ.. లోకేష్ బాబు.. మమ్మల్ని ఆంధ్రా రప్పించండి.. బతుకు దెరువుకు కువైట్ వచ్చిన నన్ను ఇక్కడ ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ మహిళలు వీడియో విడుదల చేశారు. వీడియోలో నా ఆరోగ్యం క్షీణిస్తూ ఊపిరి పోయేలా ఉంది.
చంద్రబాబు అన్నయ్యా .. పవన్ తమ్ముడూ.. లోకేష్ బాబు.. మమ్మల్ని ఆంధ్రా రప్పించండి.. బతుకు దెరువుకు కువైట్ వచ్చిన నన్ను ఇక్కడ ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ మహిళలు వీడియో విడుదల చేశారు. వీడియోలో నా ఆరోగ్యం క్షీణిస్తూ ఊపిరి పోయేలా ఉంది.. మంత్రులు లోకేశ్, పవన్ కల్యాణ్ గారు స్పందించి దయచేసి నన్ను మా ఊరికి రప్పించండి అంటూ వారి కుటుంబ సభ్యులకు బాధిత మహిళలు (Andhra pradesh Women) కన్నీటి పర్యంతమై పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని వెనక్కి రప్పించాలని పలువురు కోరుతున్నారు.
కాపాడాలంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన ఏపీ మహిళలు
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement