PM Modi: 29న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, 48 వేల మందికి దక్కనున్న ఉపాధి

రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయితే వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 48 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది.

PM Modi to visit Andhra Pradesh on 29th November(X)

ఈనెల 29న ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో స్థాపిస్తున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయితే వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 48 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది. వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో గాయపడిన లక్ష్మారెడ్డిని ఫోన్లో పరామర్శించిన జగన్, పార్టీ నుండి ఆర్థిక సహాయం అందుతుందని భరోసా.. 

Here's Tweet:

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)