BJP MP GVL on Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు
ఎంపీ జీవీఎల్ నరసింహారావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ GVL సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)