Andhra Pradesh: అధిక శబ్దం చేస్తూ బైక్ తోలితే మీ బండి పోలీస్ స్టేషన్‌కే, అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన ఏపీ పోలీసులు

నెల్లూరు నగరంలో అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు వాహన యజమానులకు జరిమానా విధించి.. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు

silencers of Two-wheelers (photo-Twitter/DD News)

నెల్లూరు నగరంలో అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు వాహన యజమానులకు జరిమానా విధించి.. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు

Here's DD News Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement