Andhra Pradesh: శేషాచలం అడవుల్లో అరుదైన పిల్లి హల్‌చల్.. వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేసిన అధికారులు, వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది.

Rare cat Hull Chal at Seshachalam forests of Tirumala(X)

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది. పిల్లిని చూసి స్థానికులు ఆందోళన చెందారు(Rare cat Hull Chal).

సమాచారం తెలుసుకు అటవీ సిబ్బంది పిల్లిని పట్టుకోన్ని స్థానిక వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ మహిళల అభివృద్ధి కోసం పని చేయనున్నారు మీనాక్షి. దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మీనాక్షి చౌదరి . టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

 Rare cat Hull Chal at Seshachalam forests of Tirumala

అరుదైన పిల్లి హల్ చల్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement