Robbery Caught on Camera: చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ వీడియో ఇదిగో, రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. ఏటిఎంలో క్యాష్ పెట్టే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సురేష్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని గుర్తించారు. దాదాపు రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. ఏటిఎంలో క్యాష్ పెట్టే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సురేష్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని గుర్తించారు. దాదాపు రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు.సురేష్ అతనికి సహకరించిన మరో ఇద్దరిని విచారిస్తున్న పోలీసులు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement