RTC Bus Fire: కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు, ప్రమాదంలో సగం వరకు కాలిపోయిన ఇంద్ర బస్, బస్సులోని 15 మంది సేఫ్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్‌లో (Kakinada RTC Bus Fire) అనూహ్యంగా మంటలు చెలరేగాయి. జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్‌లో మంటలు (Fire Breaks Out In RTC Bus At Kakinada) రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. 

Fire Breaks Out In RTC Bus At Kakinada in Andhra pradesh (Photo-Video grab)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement