Koneti Adimulam Video Row: కోనేటి ఆదిమూలం వైరల్ వీడియోపై స్పందించిన అతని భార్య, కాంట్రాక్ట్ పనులు ఇవ్వకపోవడం వల్లే ఆమె ఇలా చేసిందని మండిపాటు

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భార్య గోవిందమ్మ స్పందించారు. ఆదిమూలం మంచివారని, రాజకీయ కుట్రలో భాగంగా ఆయనను ఇరికించారని ఆమె చెప్పారు.

Koneti Adimulam Video Row (photo/Video Grab/BiGTV)

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భార్య గోవిందమ్మ స్పందించారు. ఆదిమూలం మంచివారని, రాజకీయ కుట్రలో భాగంగా ఆయనను ఇరికించారని ఆమె చెప్పారు. తాను బీమునిచెరువు గ్రామ సర్పంచ్‌గా ఉన్నానని.. అక్కడికి వచ్చి ఎవరినీ అడిగినా, ఆదిమూలం మంచి వ్యక్తిత్వం కలిగినవారని చెప్తారన్నారు. ఆరోపణలు చేసిన మహిళకు.. కాంట్రాక్ట్ పనులు ఇవ్వకపోవడం వల్లే ఇలా చేసిందని తెలిపారు.   ఓ వైపు వర్షం..మరోవైపు రాసలీలల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు చేసిన మహిళా..వీడియో ఇదిగో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement