Vizag Beach: వైజాగ్ బీచ్ లో 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం.. సాగరం నుంచి బయటపడ్డ రాళ్లపై పర్యాటకుల సందడి

బీచ్ లో సముద్రపు అలలు కాస్త వెనక్కి వెళితేనే ఎంతో మురిసిపోతాం. ఆ అలలే ఏకంగా 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లి.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరంలోని అరుదైన రాళ్లు బయటపడితే?? వావ్ అంటాం కదూ!!

Vizag Beach (Credits: X)

Vizag, Aug 25: బీచ్ లో (Vizag Beach) సముద్రపు అలలు (Sea) కాస్త వెనక్కి వెళితేనే ఎంతో మురిసిపోతాం. ఆ అలలే ఏకంగా 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లి.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరంలోని అరుదైన రాళ్లు బయటపడితే?? వావ్ అంటాం కదూ!! శనివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో ఇదే ఘటన చోటుచేసుకుంది. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్.. కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం.. 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement