Andhra Pradesh: షాకింగ్..50 కేజీల కారంతో శివస్వామి బాబాకు అభిషేకం, గత మూడు ఏళ్లుగా ఇదే తంతు..శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో ఘటన
శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు శివస్వామి బాబా. ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన కారంతో శివస్వామి బాబాకు అభిషేకం చేశారు. గత మూడేళ్లుగా స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు శివస్వామి బాబా.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు ఓ బాబా. శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో 50 కేజీల కారంతో అభిషేకం చేయించుకున్నారు శివస్వామి బాబా.
ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన కారంతో శివస్వామి బాబాకు అభిషేకం చేశారు.
గత మూడేళ్లుగా స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు శివస్వామి బాబా. పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన, బాలుడిని వెంటనే కాపాడాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు, ట్వీట్ ఇదిగో..
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)