Stone Pelting On Allu Arjun House: వీడియోలు ఇవిగో, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం... బన్నీ తీరుపై ఓయూ జేఎసీ నేతల ఫైర్..ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని మండిపాటు
ఇంట్లోకి దూరి సెక్యూరిటీ మీద దాడి చేసి పూల కుండీలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది. ఇంట్లోకి దూరి సెక్యూరిటీ మీద దాడి చేసి పూల కుండీలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా దొంగల్లారా.. మా డబ్బులు దోచుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓయూ జేఏసీ నేతలు. ఒక్క డైరెక్టర్ అయినా ఒక్క ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నారా... పేద వాళ్ల కోసం ప్రభుత్వం మాట్లాడుతుంటే, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి, రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ డిమాండ్..వీడియో
Stones pelted at Allu Arjun's house at Hyderabad
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)