Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన కొలీజియం, వారెవరంటే..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు న్యాయవాదులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.జస్టిస్ హరినాథ్, జస్టిస్ ఎం.కిరణ్మయి, జస్టిస్ జె.సుమతి, జస్టిస్ ఎన్.విజయ్‌ను హైకోర్టు జడ్జిలుగా సిఫారసు చేసింది. గత ఫిబ్రవరిలో న్యాయాధికారుల కోటా నుంచి ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు నియమించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి నియామకంతో న్యాయాధికారుల కోటా పూర్తి కాగా, న్యాయవాదుల కోటాలో నలుగురు కొత్త జడ్జిలను ఏపీ హైకోర్టుకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
Here's Live Law Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)