T. Subbarami Reddy: చాలా రోజుల తరువాత మీడియా ముందుకు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుబ్బరామిరెడ్డి, వీడియో ఇదిగో..

T. Subbarami Reddy (photo/X/Screengrab)

కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుబ్బరామిరెడ్డి కెమెరాకు చిక్కారు. తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త అయిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఎన్నికల తర్వాత కనపడటం మానేశారు.

వీడియో ఇదిగో, యూపీఐ యాప్ ఉపయోగించి జగన్నాథుని విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement