Post Poll Violence In AP: వీడియో ఇదిగో, తెనాలిలో పట్టపగలే నడిరోడ్డు మీద వైసీపీ నేతపై కత్తితో దాడి చేసిన టీడీపీ నేత, ఆస్పత్రికి తరలింపు
ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెనాలిలో వైసీపీ నేతపై టీడీపీ నేత కత్తితో దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెనాలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళిదాసు వెంకట సత్యనారాయణ పై టిడిపి నాయకుడు అబ్దుల్లా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు.
ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెనాలిలో వైసీపీ నేతపై టీడీపీ నేత కత్తితో దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెనాలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళిదాసు వెంకట సత్యనారాయణ పై టిడిపి నాయకుడు అబ్దుల్లా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు. అతని పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరి దారుణ హత్య, వేటకొడవళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)