Atchannaidu Fell Down: సోఫాలో కూర్చుంటూ కింద పడిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సంధర్భంగా ఘటన
వేదికపైకి అచ్చెన్నాయుడు వచ్చారు. రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో కూర్చోబోతుండగా సోఫా విరిగి వెనక్కి పడిపోయింది. దీంతో అచ్చెన్న, రామ్మోహన్ నాయుడులు కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వారిని లేవనెత్తారు. వారి కోసం మరో సోఫా వేసి కూర్చోబెట్టారు
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. వేదికపైకి అచ్చెన్నాయుడు వచ్చారు. రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో కూర్చోబోతుండగా సోఫా విరిగి వెనక్కి పడిపోయింది. దీంతో అచ్చెన్న, రామ్మోహన్ నాయుడులు కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వారిని లేవనెత్తారు. వారి కోసం మరో సోఫా వేసి కూర్చోబెట్టారు
'
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)