Andhra Pradesh: కీచక ఉపాధ్యాయుడు...చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు...దాడికి యత్నించిన తల్లిదండ్రులు!
కాకినాడలో కీచక ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. జగన్నాథపురంలోని గంటి మోహనచంద్ర బాలయోగి హైస్కూల్‌లో 6వ తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్. విషయం తెలియడంతో స్కూల్ ముందు ఆందోళన చేశారు తల్లిదండ్రులు. శ్రీనివాస్ పారిపోయేందుకు యత్నించడంతో దాడికి యత్నించారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాకినాడలో కీచక ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. జగన్నాథపురంలోని గంటి మోహనచంద్ర బాలయోగి హైస్కూల్‌లో 6వ తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్. విషయం తెలియడంతో స్కూల్ ముందు ఆందోళన చేశారు తల్లిదండ్రులు. శ్రీనివాస్ పారిపోయేందుకు యత్నించడంతో దాడికి యత్నించారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Uttarandhra Teacher MLC Election: కూటమికి భారీ షాక్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు ఓటమి
Advertisement
Advertisement
Advertisement