MLA Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీస్ కేసు, బలాత్కారం, బెదిరించి రేప్ చేశారని తిరుపతి ఈస్ట్ పోలీసుల కేసు నమోదు
బలాత్కారం, బెదిరించి రేప్ చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పార్టీ నుండి కోనేటిని సస్పెండ్ చేసింది టీడీపీ.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బలాత్కారం, బెదిరించి రేప్ చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పార్టీ నుండి కోనేటిని సస్పెండ్ చేసింది టీడీపీ. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఆందోళన, తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)