Tirupati Laddu Controversy: దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవాలా జగన్ ఫైర్, ప్రపంచ చరిత్రలో ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు అని మండిపాటు

దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనే ఆలోచన చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు ఒకరేనని ఇంకెవ్వరూ ఉండరు అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నెయ్యి సేకరించే ప్రక్రియ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పాల్సింది పోయి..ఇంత నీచమైన కామెంట్స్ చేస్తారా అని మండిపడ్డారు.

Tirupati Laddu Controversy Jagan slams Chandrababu(X)

తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు మాజీ సీఎం జగన్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనే ఆలోచన చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు ఒకరేనని ఇంకెవ్వరూ ఉండరు అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నెయ్యి సేకరించే ప్రక్రియ ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పాల్సింది పోయి..ఇంత నీచమైన కామెంట్స్ చేస్తారా అని మండిపడ్డారు.   ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, తిరుపతి లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో.. 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)