Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు

గుంటూరులో అర్థరాత్రి సమయంలో ఆఫీస్‌ కార్యాలయంపై పెట్రోల్‌ చల్లి నిప్పుపెట్టారు.

Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు

Guntur, Feb 6: వైసీపీ (YCP) నేత బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ పార్టీ కార్యాలయాన్ని(Borugadda Anil Party Office) గుర్తు తెలియని వ్యక్తులు తగుల బెట్టారు. గుంటూరులో అర్థరాత్రి సమయంలో ఆఫీస్‌ కార్యాలయంపై పెట్రోల్‌ చల్లి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఫర్నిచర్‌ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే ఇది స్థానిక టీడీపీ నాయకులపనేనని అనిల్‌ కుమార్‌ ఆరోపిస్తున్నారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Allu Arjun Released: అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సీఐ బానోతు రాజు నాయక్.. బన్నీకి నాయక్ వీరాభిమాని??

Allu Arjun Released: నాన్న వస్తాడని ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ (వీడియో)

Allu Arjun At Geetha Arts Office: జైలు నుంచి డైరెక్టుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అల్లు అర్జున్.. కార్యాలయానికి క్యూకట్టిన పలువురు సినీ ప్రముఖులు

Choreographer Kanha Mohanty Arrested in Drugs Party: మాదాపూర్‌ ఓయో రూమ్‌ లో డ్రగ్స్‌ పార్టీ.. కొరియోగ్రాఫర్‌ కన్హా మహంతి అరెస్ట్‌

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif