Chandrababu on Capital: అమరావతి కాదు మన రాజధాని పోలవరం, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో, అది నిర్మించే బాధ్యత మనది అని అన్ని గ్రామాల్లో చెప్పాలని పిలుపు
చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మన రాజధాని పోలవరం అని, అది నిర్మించే బాధ్యత మనందరిది. ఈ విషయాన్ని అన్ని గ్రామాల్లో చెప్పాలంటూ చెప్పారు.గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలుచేశారు. నిన్నటి దాకా ఏపీ రాష్ట్రానికి కొత్త రాజధాని అంటూ తాను పాలించే సమయంలో అమరావతిని ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. తాజాగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మన రాజధాని పోలవరం అని, అది నిర్మించే బాధ్యత మనందరిది. ఈ విషయాన్ని అన్ని గ్రామాల్లో చెప్పాలంటూ చెప్పారు.గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)