AP's COVID19 Status: ఆంధ్రప్రదేశ్‌లో 18,766కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రంలో కొత్తగా 1,746 కోవిడ్ కేసులు నమోదు, 1648 మంది రికవరీ

COVID 19 Testing (Photo Credits: Pixabay)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజూవారీ కోవిడ్19 కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 73,341 మంది నమూనాలు పరీక్షించగా 1,746 కొత్త కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,648 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,766 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ నివేదించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్

Advertisement
Advertisement
Share Now
Advertisement