Boat Capsized In Nellore: నెల్లూరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు.. వీడియోతో

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం.. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ఓ పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పదిమంది యువకులు పడవలో ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడగా.. ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Representational (Credits: Twitter/ANI)

Nellore, Feb 27: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం.. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ఓ పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పదిమంది యువకులు పడవలో ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడగా..  ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పరీక్ష సమయం మించిపోతుండడంతో సాయం కోసం రోడ్డుపై అర్ధిస్తూ కనిపించిన పదో తరగతి విద్యార్థిని.. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అధికారిక వాహనంలో తీసుకెళ్లిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్.. ఎక్కడంటే?

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement