Vijaysai Reddy On YS Sharmila: ఆస్తి తగాదా..అధికారం తగాదా?, జగన్‌కు లేఖ రాస్తే చంద్రబాబుకు ఎలా చేరిందో షర్మిల చెప్పాలన్న విజయసాయి రెడ్డి
మీ అన్నకు వ్యక్తిగతంగా రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందో చెప్పాలని షర్మిలను ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్ పై జరుగుతున్న కుట్రలో మీరు భాగస్వామ్యం కావడం శోచనీయం అన్నారు. ఇది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా చెప్పాలని..చంద్రబాబుతో కలిసి మీ అన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావ్ అని మండిపడ్డారు. షర్మిల నాటకాలు ఆపాలని...వైఎస్ చనిపోవడానికి కారణం ఎవరో తెలియదా అని ప్రశ్నించారు.
మీ అన్నకు వ్యక్తిగతంగా రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందో చెప్పాలని షర్మిలను ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్ పై జరుగుతున్న కుట్రలో మీరు భాగస్వామ్యం కావడం శోచనీయం అన్నారు.
ఇది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా చెప్పాలని..చంద్రబాబుతో కలిసి మీ అన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావ్ అని మండిపడ్డారు. షర్మిల నాటకాలు ఆపాలని...వైఎస్ చనిపోవడానికి కారణం ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. జగనన్న చెప్తే సూర్యుని వరకు వెళ్లేదాన్ని..అన్నగా ఏం చేశాడో చెప్పాలన్న వైఎస్ షర్మిల
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)