Ambati Rambabu COVID: అబంటి రాంబాబుకు మరోసారి కరోనా, హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని తెలిపిన సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబంటి రాంబాబు మరోసారి కరోనా బారినపడ్డారు. జలుబు, ఇతర లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.
సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబంటి రాంబాబు మరోసారి కరోనా బారినపడ్డారు. జలుబు, ఇతర లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయనకు ఇంతకుముందు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)