Traffic Jam at Panthangi Toll Plaza: ఎన్నికల సందడి.. సొంతూళ్లకు క్యూకట్టిన వాహనాలు.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
నేడు రెండో శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి పోలింగ్.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు.
Hyderabad, May 11: నేడు రెండో శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి పోలింగ్.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ (Elections) ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగాలు, ఇతరత్రా కారణాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా సోమవారం జరుగనున్న ఓటింగ్ లో పాల్గొనడానికి బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర క్యూకట్టాయి. పెద్ద ఎత్తున వాహనాలు తరలివస్తుండటంతో భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. మరోవైపు నగరవాసులు స్వస్థలాలకు వెళ్తుండటంతో హైదరాబాద్ లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
Tirumala: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్, వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
Charminar Bhagyalakshmi Temple: దేవాదాయ శాఖ పరిధిలోకి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, అవకతవకలు లేకుండా చూడాలని కోర్టు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement