AP Jawan Martyred: ఛత్తీస్ గఢ్ లో అమరుడైన ఏపీకి చెందిన జవాన్.. నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ పార్దీవదేహం
ఛత్తీస్ గఢ్ లో ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ అమరుడయ్యారు.
Vijayawada, Oct 20: ఛత్తీస్ గఢ్ లో (Chhattisgarh) ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ (AP Jawan Martyred) అమరుడయ్యారు. రాజేష్ స్వస్థలం కడపలోని బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లె. జవాన్ మరణ వార్త తెలియగానే పాపిరెడ్డిపల్లెలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. నేడు స్వగ్రామానికి జవాన్ పార్దీవదేహం చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. జవాన్ రాజేష్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement