Marriage Season: నేటి నుంచి మాఘమాసం ప్రారంభం.. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెండ్లి బాజాలే
పట్నం, పల్లె అని తేడాలేకుండా అంతటా సన్నాయి మేళాలు మోగనున్నాయి.
Hyderabad, Feb 10: నేటి నుంచి మాఘమాసం (Maaghamaasam) ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెళ్లి సందడి నెలకొంది. పట్నం, పల్లె అని తేడాలేకుండా అంతటా సన్నాయి మేళాలు మోగనున్నాయి. మాఘమాసం ప్రారంభం కానుండగా వివాహ ముహుర్తాలు 11వ తేదీ నుంచి ఉన్నాయి. ఫిబ్రవరి 11,13,14,15, 17, 18,19,21,22,24, 28, 29 తేదీలతోపాటు మార్చి 1,2,3,7,11,13,15,16, 17,19, 20, 22, 24, 25, 27, 28, 30, ఏప్రిల్ లో 1,3, 4,5, 6, 9, 18, 19, 20, 21, 22, 24, 26 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 28 నుంచి తిరిగి మూఢం ప్రారంభం కానుంది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)