AP-TG Officials Meeting: విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు నేడు భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ అయ్యి చర్చించనుంది.

AP-TG Officials Meeting (Credits: X)

Vijayawada, Dec 2: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), తెలంగాణ (Telangana) అధికారులు నేడు భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ అయ్యి చర్చించనుంది. రెండు రాష్ట్రాల సీఎస్‌ ల నేతృత్వంలో.. ఏపీలోని మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఈ భేటీ జరుగనున్నది.

రైతులకు గుడ్ న్యూస్...సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, విధి విధానాలు త్వరలో వెల్లడి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement